రెడ్ జోన్ ప్రాంతంలో ఉంటున్న కుటుంబాలకు కూరగాయల పంపిణీ : అదనపు ఎస్పి
పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్, పెన్ పవర్
పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ కరీముల్లా షరీఫ్ ఏలూరు పట్టణం లో తంగెళ్ళముడి లో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాలు లో కాపురం ఉన్న పేదవారికి ఏలూరు 2 టౌన్ సిఐ బి.అది ప్రసాద్ ఈ రోజు కాయకూరలు ప్రతి ఇంటి కి వెళ్ళి కాయకూరలు అదనపు ఎస్పి అడ్మిన్ అందచేసిన రు. ఈ సందర్భముగా అదనపు ఎస్పి మాట్లాడుతూ రెడ్ జోన్ లో ఉన్న ప్రజలు భయట కి రాకుండా ఉండాలి అని వారికి కావలసిన నిత్య అవసర సరుకులు వారికి ఇంటి వద్దకే పంపుతాం అని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి ప్రజలు సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment