గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలి .ఇనుగంటి శ్రీనివాస్
పెన్ పవర్,జగిత్యాల
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలానికి చెందిన ఇనుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలోNRI పాలసీ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఈసారి బడ్జెట్ లో ఐదు వందల కోట్ల నిధులు తెలంగాణ NRI పాలసీ కొసం కేటాయించాలి, అని గల్ఫ్ లో జీవనం సాగిస్తున్న మేము అందరం GWAC అధ్యక్షులు శ్రీ కృష్ణ దొనికిని గారి పిలుపు మేరకు మేము దుబాయ్ లోని ఎమిరేట్స్ హిల్స్ లో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇనుగంటి శ్రీనివాస్, ప్రవీన్, కన్నా, ఉపేంద్ర, రావు, సాయి, శేకర్, రవిశంకర్, అనిల్, సతీష్, చారి, అజారుద్దీన్, రాజేష్, స్వామి, నాగేంద్ర, భూమేష్, మహేష్, రాకేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు..

No comments:
Post a Comment