టీచర్స్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ చేయుత
ఎల్లారెడ్డిపేట , పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని జడ్పీ హెచ్ ఎస్ వెంకటాపూర్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అశ్విని తల్లిదండ్రులను ఈమధ్య కోల్పోవడం జరిగింది. అనాధ గా మారిన అశ్వినికి టీచర్స్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా 13500 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అశ్వినికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఆరాధన, సంస్థ అధ్యక్షులు అనిల్ కుమార్ మహిళా అధ్యక్షులు శ్రావణీ, కోశాధికారి ప్రవీణ్, శ్రీరామ్ ,స్వామి, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment