వేములవాడ పట్టణ సీఐ గా మొగిలి...
వేములవాడ,పెన్ పవర్వేములవాడ పట్టణ సీఐగా మొగిలి బాధ్యతలు చేపట్టనున్నారు. చంధుర్తి సీఐ గా విధులు నిర్వహిస్తున్న మొగిలి బదిలీపై వేములవాడ కు వచ్చారు. ఇక్కడ సీఐ గా విధులు నిర్వహించిన వెంకటేష్ ను కరీంనగర్ డి ఐ జి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఐజి నాగి రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

No comments:
Post a Comment