Followers

రామనవమి ఉత్సవ కమిటీ ఏర్పాటు

 రామనవమి ఉత్సవ కమిటీ ఏర్పాటు

కేషపట్నం , పెన్ పవర్

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఎరడపల్లి  తాత్కాలిక కమిటీ(శ్రీ రామనవమి ఉత్సవ కమిటీ ) ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొంత మంది సభ్యులను కమిటీ గౌరవఅధ్యక్షులుగా ముఖ్యసలహాదారులుగా అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా జనరల్ సెక్రటరీ గా నియమించడం జరిగింది గౌరవఅద్యక్షులుగా ముఖ్యసలహాదారులుగా కలకుంట్ల లక్షమన్ రావు, మొగురం శంకర్.పంజాల సురేష్ అధ్యక్షుడు రంగు  శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కసివోజ్జుల రాజేష్ జనరల్ సెక్రెటరీ పంజాల శ్రీధర్, జాయింట్ సెక్రటరీ.ముత్యాల శ్రవణ్  ఆర్గనైజర్ సెక్రటరీ జంగిలి తిరుపతి   కాటం మహేందర్, క్యాషియర్ రంగు  ప్రదీప్ లను మరియు కార్యవర్గసభ్యులుగా భూస కుమార్, మేర్గు సత్తయ్య  యాదవ్, ధుడూరి రాములు,పోతునూరి రాజు, జినుక కుమార్, ఎనగందుల రాజేష్,  ఉప్పరి రాజ్ కుమార్, తాళ్లపెల్లి నారాయణ, నేదురు సాగర్, రెడ్డి శ్రీనివాస్,లను  ఎన్నుకోవడం  జరిగింది.అలాగే ఆలయ సభ్యత్వం కోసం వెయ్యి రూపాయల సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. కావున గ్రామ ప్రజలకు  తెలియజేయునది ఏమనగా మీరు అందరు సభ్యులుగా చేరవలసినదిగా కోరుచున్నాము.ఆసక్తి ఉన్నవాళ్ళు  గుడి సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...