అడ్వాన్స్ కంగ్రాట్స్...భగత్.
కేసముద్రం, పెన్ పవర్
నాగార్జునసాగర్ తరలిన కేసముద్రం నేతలు నాగర్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలువబోతున్న నేపథ్యం లో ఆయనకు కేసముద్రం మండల టిఆర్ఎస్ తరుపున ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్న జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు మాధారాపు సత్యనారాయణ రావు,ఎంపీపీ ఒలం చంద్రమోహన్, టౌన్ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్ తదితర నేతలు....
No comments:
Post a Comment