ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ..
జగిత్యాల,పెన్ పవర్
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ,నిజాంబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్కగారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ మొక్కలు సవాల్ విసిరారు.అందరూ భాగస్వాములై మొక్కలు నాటి కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



No comments:
Post a Comment