Followers

వేతనాలు పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్న లారీ డ్రైవర్లు

 వేతనాలు పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్న లారీ డ్రైవర్లు

తాళ్ళపూడి, పెన్ పవర్

ఐ యన్ టి యు సి అనుబంధ సంస్థలైన ప్రక్కిలంక, పైడి మెట్ట, తాళ్ళపూడి, గజ్జరం, వేగేశ్వరపురం గ్రామాలకు చెందిన, ది నేషనల్ మోటార్ అండ్ లారీ ట్రాన్స్పోర్ట్ క్వారీ వర్కర్స్ యూనియన్ సభ్యులైన లారీ డ్రైవర్స్ మరియు వర్కర్స్ గత కొన్ని రోజుల నుంచి లారీ ఓనర్స్ జీతాలు పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిరసన కార్యక్రమంలో కొడమంచిలి నాగరాజు, కొప్పాక శ్రీను, జొన్నకూటి శ్యామ్ సన్, బత్తుల రమణ, కొప్పాక వెంకట్రావు, కొప్పాక ఆనందబాబు, కొడమంచిలి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...