చందుర్తి కోనరావుపేట నాయకులు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాo
రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్
వేములవాడ ఎమ్మెల్యే గత సంవత్సరం పాటు అందుబాటులో లేక పోవడాన్ని ప్రశ్నించడం తప్పా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న సమయంలో వేములవాడ నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలు వివరించడానికి స్థానిక ఎమ్మెల్యే సంవత్సర కాలం నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా మరియు ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వానికి ప్రజల సమస్యలను వివరించడానికి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రజా సమస్యలు తీర్చడానికి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే సంవత్సరకాలం అందుబాటులో లేకుండా ఉండడం వేములవాడ ప్రజల దౌర్భాగ్య పరిస్థితి ఒక రజాకార్ల పాలన నిర్వచనం ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో వేములవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అసలు తెలంగాణవాదుల వీలు లేక వేరే రాష్ట్రం నుంచి వచ్చి నిరసన చేస్తూ రా అనే విధంగా పోలీసులు ఈ దొరల ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ వారి కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పడాలని ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఈ విధంగా వ్యవహరించలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న సందర్భంలో రైతుల పంటలు ఎండిపోతున్నాయి ఆరు కాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది ఏదో పేపర్లకు ప్రకటనలకు మరియు వాట్సాప్ ఫేస్బుక్ లకు పరిమితం తప్ప రైతుల గోడు విన విధంగా ఈ ప్రభుత్వం లేదు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ సేనలను అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు



No comments:
Post a Comment