Followers

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ...!

 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ...! 


చిన్నగూడూరు,  పెన్ పవర్

మండల కేంద్రం నుండి అక్రమంగా రవాణా చేస్తున్న 9 ట్రాక్టర్లను మంగళవారంనాడు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయ రామ్ కుమార్ మాట్లాడుతూ ఇసుక రవాణాకు సమయపాలన పాటించాలని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 9 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నిమిత్తం మైనింగ్ శాఖలకు అప్పగించామని తెలిపారు. బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది రాము, నరేష్ , వెంకటయ్య పాపయ్య దితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...