విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్
విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురెదుగా వస్తున్న రెండు ఆర్టీసి బస్సులు ఢీ, ఆర్టీసీ బస్సును వెనుక నుంచి డీ కొన్న మరో లారీ, ఆర్టీసీ డ్రైవర్ సహా ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు, భయానకంగా మారిన ఘటనా స్థలం, అతి వేగమే ప్రమాదానికి కారణం అంటున్న స్ఠానికులు, సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టిన విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment