Followers

ఎం ఆర్ వో ఆఫీస్ లో ని ఫైల్స్ పరిశీలించిన ఇంచార్జ్ ఆర్ డి వో

 ఎం ఆర్ వో ఆఫీస్ లో ని ఫైల్స్ పరిశీలించిన ఇంచార్జ్ ఆర్ డి వో

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా లోని  నెల్లికుదురు మండలకార్యాలయంలోమంగళవారం  తోర్రూర్ ఇంచార్జ్ ఆర్ డి వో కొమురయ్య పర్యటించారు. ఈ సందర్బంగా అయన ఆఫీస్ లోని  షాదీముబారఖ్, కల్యాణలక్ష్మి,పెండింగ్ లో ఉన్న మీ సేవ మరియు ప్రభుత్వ, అడవి  భూములకు సంబందించిన ఫైల్లను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎం ఆర్ వో ఆనంతుల రమేష్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...