Followers

సింగరేణి కార్మికుని ఆత్మహత్య

 సింగరేణి కార్మికుని ఆత్మహత్య

మందమర్రి , పెన్ పవర్ 

మందమర్రి పట్టణంలోని 3వ జోన్ కు చెందిన సింగరేణి కార్మికుడు తైదల ప్రసాద్ సోమవారం ఉదయం తన నివాసంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందమర్రి ఏరియాలోని కేకే 1 గనిలో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతునికి తల్లి, బార్య, కుమారుడు కలరు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...