రథ మహోత్సవంలో ఉమా కంఠమహేశ్వర స్వామి భక్తులకు దర్శనం
పెన్ పవర్,ఆత్రేయపురంమహాశివరాత్రి పురస్కరించుకొని గురువారం తెల్లవారుజాము నుండి భక్తులతో శివాలయాలు ఓం నమశ్శివాయ అనే ఓంకారంతో మార్మోగాయి ర్యాలీ ఉమా కంఠమహేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తిన ది మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు అత్యంత వైభవంగా కంఠమహేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు పుణ్యక్షేత్రాలుగా చెప్పుకునే జగన్మోహిని కేశవ స్వామి శ్రీ ఉమా కంఠమహేశ్వర స్వామి ఆలయములు ఎదురుబొదురు ఉన్న వీధిలో ఉమా కంఠమహేశ్వర స్వామి రథం పైన భక్తులు దర్శనమిచ్చారు ఈ రథోత్సవంలో ఎక్కువ సంఖ్యలో భక్తులుపాల్గొన్నారు.

No comments:
Post a Comment