మహాశివరాత్రి పర్వదినాన ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం
బెల్లంపల్లి , పెన్ పవర్
ఈరోజు శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.బెల్లంపల్లికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు దిలీప్ కుమార్ సోనీ, సురేష్ మరద ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ..

No comments:
Post a Comment