పల్లె ప్రగతి వనం కు కంచే ఏర్పాటు
తాండూర్, పెన్ పవర్మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం లోని కిష్టంపేట గ్రామ పంచాయతీ లో జాతీయ రహదారి కి అనుకోని ఉన్నా పల్లె ప్రక్రృతి వనానికి ఫెన్సింగ్ ఎర్పాటు చెసినట్లు యం పి ఓ అక్తర్ మోహినుద్దిన్ తెలిపారు. పల్లె అభివృద్ధి లో భాగంగా సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ ప్రక్రృతి వనం అభివృద్ధి కృషి చేయాలని, అదే విధంగా గ్రామ సర్పంచ్, పంచాయితీ సెక్రటరీ చెట్లు పెరగటానికి నీళ్ళ సదుపాయం కోరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

No comments:
Post a Comment