మందమర్రి మండలంలోని అభివృద్ధి పనులపర్యవేక్షణ చేసిన ప్రవీణ్ కుమార్
పెన్ పవర్, మందమర్రిమందమర్రి, మండల, పరిషత్, అభివృద్ధి అధికారి, వి,ప్రవీణ్ కుమార్, శంకర్పల్లి చిర్రకుంట, ఆదిల్ పేట్ గ్రామపంచాయతీ లోని ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు, ఇందులో భాగంగా శంకర్పల్లి, ఆదిల్ పేట్, గ్రామపంచాయతీ లోని నర్సరీలను అదేవిధంగా చిర్రకుంట గ్రామ పంచాయతీలోని నర్సరీ పల్లె ప్రగతి వనాలను, సందర్శించి ఇట్టి గ్రామ పంచాయతీలోని నర్సరీలో గడ్డిని ఎప్పటికప్పుడు తీసివేయాలని నర్సరీలకు, రోజుకు రెండు పూటలా నీరు పోయాలని, వీటికి సంబంధిత కార్యదర్శులను మనసెవక్,లను, ఆదేశించడం, జరిగింది అదేవిధంగా నర్సరీలో విత్తనాలు, మొలకెత్తకపొతె, మళ్లీ లోకల్, విత్తనాలు తెప్పించి,లోకల్ గా సెండ్, చేయవలసిందిగా కార్యదర్శులను ఆదేశించడం, జరిగింది అదేవిధంగా ఇట్టి నర్సరీలు,పల్లె ప్రగతి,వనాల, పనులకు,సంబంధించి తగు సూచనలను సంబంధిత, సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఇట్టి క్షేత్రస్థాయి ఈ పర్యటనలో చిర్రకుంట సర్పంచ్, కొమురయ్య పంచాయితీ, కార్యదర్శి శిరీష సంబంధిత, గ్రామ పంచాయతీల,మన సేవ క్ తదితరులు, హాజరయ్యారు.

No comments:
Post a Comment