పుట్టినరోజు వేడుకకు హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రావు ..
నెల్లికుదురు, పెన్ పవర్.మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు తాడూరి సంపత్ చారి,రాణి దంపతుల కూతురు కుమారి ఆశ జన్మదిన వేడుకలు గురువారం బంధుమిత్రుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. దీనికి బిజెపి జిల్లా అధ్యక్షులు ఒద్దిరాజు రామచంద్ర రావు హాజరై చిన్నారికి మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు పంజాల దేవరాజ్ గౌడ్ ఎడ్ల మహేష్ నాయకులు జాటోత్ యుగంధర్,బొల్లంపల్లి విజేందర్ రావుల రాజేష్ చారి, మునిగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment