పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపి కవిత మరియు జిల్లా పరిషత్ చైర్మన్ చైర్పర్సన్
పెన్ పవర్, బయ్యారంమహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో జరుగుతున్న పట్టభద్రుల మండలి సభ్యుల ఎన్నికల సరళిని పరిశీలించేందుకు మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత హాజరైనారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయానికి దోహదపడతాయని కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆంగోతు బిందు మరియు యు.ఎన్ మండల తెరాస నాయకులు మూల మధుకర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు బయ్యారం మండలంలో సాయంత్రం ఐదు గంటల వరకు 172 పోలింగ్ బూత్ నందు 497 మంది ఓటు హక్కు ను 173 పో 53 పాయింట్ 32 శాతంగా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు లింగ్ నందు 962 మంది మహిళలు లు మొత్తం 470 మంది ఓటును సద్వినియోగం చేసుకున్నారు 173 పోలింగ్ బూత్ నందు పురుషులు 277 స్త్రీలు 222 మంది మండలం మొత్తం పోలింగ్ శాతం 54.2 శాతంగా అధికారులు ప్రకటించారు.

No comments:
Post a Comment