కేస్లాపూర్ నాగోబాను దర్శించుకున్న...ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖశ్యాం నాయక్
ఆదిలాబాద్, పెన్ పవర్
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు తిలకించారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు అంజద్,కేస్లాపూర్ సర్పంచ్ రేణుక ,పిఎసియస్ చైర్మన్ మారుతి డోంగ్రే,ఇంద్రవెల్లి సర్పంచ్ గాంధారి,ఎంపీటీసీ స్వర్ణలత మహేష్ కదం,మార్కెట్ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్,కేస్లాపూర్ సర్పంచ్, దేవుపూజే మారుతి తదితరులు పాల్గొన్నారు..

No comments:
Post a Comment