పంచాయతీ నిధులతో గ్రామాల్లో ఐదు చేతిపంపులు
వి.ఆర్.పురం,పెన్ పవర్వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామపంచాయితీ సంబంధించిన గ్రామం సెక్రెటరీ సురేష్ రెడ్డిమరియు సర్పంచ్ సోడే నరసమ్మ పంచాయితీ నిధుల నుండి ప్రజలకు నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో చేతిపంపులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీలో మొత్తం అయిదు చేతిపంపులు వేసినారు.వి.ఆర్.పురం బి.సి కాలనీలో2. ధర్మ తాళ్లగూడెం 2. వడ్డీ గూడెం కాలనీలో 1 ప్రజల కొరకుచేతిపంపులు వేయడం జరిగిందని గ్రామ సెక్రెటరీ తెలిపారు.
వడ్డిగూడెం గ్రామపంచాయతీ సంబంధించిన గ్రామ ప్రజలు వైయస్సార్ పార్టీ నాయకులకు సర్పంచ్ సో డి నరసమ్మ కు సెక్రెటరీ సురేష్ రెడ్డి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట్ల శ్రీనివాసు వార్డు నెంబర్ లు.ప్రమీల వై.యస్.ఆర్.పార్టీ నాయకులు బొడ్దు సత్యానారాయణ సుమన్ సున్నంరాజుశ్రీనివాస్ శివ నాగార్జున శంకర్ విజయకాంత్ పాల్గొన్నారు.


No comments:
Post a Comment