ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ..
బెల్లంపల్లి ,పెన్ పవర్
బెల్లంపల్లి లో గల 2- గ్రౌండ్ నందు ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించి మొక్కలు నాటి, జాగృతి నాయకుల ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్త దాన కార్యక్రమం మరియు చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కళ్యాణి భీమా గౌడ్ వైస్ చైర్మన్ సుదర్శన్ ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు , తెలంగాణ జాగృతి నాయకులు,తెరాస యువ నాయకులు,తెరాస కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment