ఆశ్రమ పాఠశాలలో కరోన టెస్టులు
నెన్నెల, పెన్ పవర్మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్ణపల్లి ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు వైద్య సిబ్బంది ఇందిరా, రోజా,శైలజలు కరోన టెస్టులు నిర్వహించారు.వైద్యాధికారి అనిష్ ఆదేశాల మేరకు కరోన టెస్టులు చేశామని ఏఎన్ఎం ఇందిరా తెలిపారు.అందరు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.ఎవ్వరికి కూడా పాజిటివ్ రాలేదని అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశవర్కర్ రోజా,హాస్టల్ ఏఎన్ఎం శైలజ,హాస్టల్ వార్డెన్,హాస్టల్ ఉపాద్యాయులు పాల్గొన్నారు

No comments:
Post a Comment