Followers

మాస్కులు పంపిణి చేసిన ట్రాఫిక్ సిఐ సుదీర్ కృష్ణ

 మాస్కులు పంపిణి చేసిన ట్రాఫిక్ సిఐ సుదీర్ కృష్ణ

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి చౌరస్తా లో మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో వెళ్తున్న వాహనదారులు పాదచారులకు మాస్కులు పంపిణీ చేసిన మల్కాజిగిరి ట్రాఫిక్ సీఐ సుధీర్ కృష్ణ. ఈ సందర్బంగా సిఐ సుధీర్ కృష్ణ మాట్లాడుతూ సెకండ్ వేవ్ కోవిడ్ - 19, కరోనా విజృంభిస్తున్న నేఫధ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, బౌతిక దూరం పాటించి, శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొవాలని అవగాహన కల్పించారు, వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర డిజిపి మరియు రాచకొండ కమిషనర్ సూచనలు మేరకు అవగాహన కల్పిస్తున్నట్లు సిఐ సుదీర్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. తేజ, ఎ. ఎస్.ఐ.రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...