కొండెంగల భయం తో వానరలు పరార్
నర్మాల గ్రామం లో కనిపించడం లేదు వానరాలు
వానరలతో కష్టాలు పోయినాయి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో వానర చేష్టలకు గ్రామ ప్రజలు విసిగి పోయారు కిష్కీoదకాండకు వానరాల తో ఇల్లు గుల్లవుతున్నాయి , ఇల్లు కప్పు ను పాడుచేస్తున్నా యిపంటలు పొలం లో పాడుచేస్తూన్నాయి ఊళ్ళో పంట పొలం లో అని తేడా లేకుండా కోతులు చేస్తున్నా బీభత్సా నికి అడ్డు కట్ట వెయ్యాలని భావించారు కోతుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయినరాజు,సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు సిబ్బంది.పాలక వర్గం గ్రామస్తులు గ్రామస్తూలoతాచర్చిoచి ఒక నిర్ణయనికివచ్చారు. తల కొంత డబ్బులు పోగు చేసి సుమారు 40 వేల రూపాయలతో రెండు కొండెంగలు , కొండేమచ్చులు కొనుగోలు చేసి నర్మాల గ్రామం కు తీసుకొని వచ్చారు ఇద్దరు కూలీ లను ఏర్పాటు చేసినారు సకాలి దాసరం , వనం సత్యనారాయణ , వీరు కొండెంగలను వాటిని ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం గల్లీ గల్లీ సంధి విధుల్లో తిరుగుతూన్నారు. ఇళ్లల్లో కోతులు కానీపియ్యడం లేదు అంతే కాకుండా గ్రామ ప్రజల పొలం వద్దకు సమీపంలో ఉన్నా పంట పొలం వద్దకు తీసుకెళ్తున్నారు అక్కడ గుంపు గుంపులు ఉన్న కోతులు కొండెంగలను చూసి ఒక్క ఒక్క వానరం పరార్ అయినాయి. కావునా 25 రోజు లనుండి గ్రామం లో వానరం కనిపించడం లేదు మచ్చుకుక్కకు చూద్దాం మన్నా ఒక వానరం గ్రామంలో కనిపించడం లేదుఅని అందరూ గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంటికి కొంత పోగు చేసి కొండేoగలను త్రిప్పే వారికీ కూలీ డబ్బులు చేస్తున్నారు కానీ వారు డబ్బులు తీసుకొకుండడబ్బులు వద్దు అంటున్నారు ఖుషి కొద్ధి కొండెంగలను తీసుకొని తిరుగుతున్నారు. ప్రస్తుతంనికి వానరాలబేడద లేదని ప్రశాంతంగాఉన్నాం అని వ్యక్తం చేసున్నాము అని అన్నారు అంతకు ముందు రోడ్డు పై పోదాం అన్న భయం పొలం వద్దకు వెళ్దాంమన్నా వానరాల తో విపరీతంగా భయం గా ఉండేది ఇప్పుడు బాధా తప్పిపోయినది ప్రజలు అంటున్నారు. సమిష్టి సహకారం తో నే చేసుకుంటు న్నా మని గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు అన్నారు. సకాలి దసారం , వనం సత్యం , రోజు,ఉదయం , సాయంత్రం కొండెంగలను త్రిప్పుతు పాడైన కూరగాయలు , ఏవి అయినా పాడవెయ్యద్దు కొండెంగలకు ఎయ్యాలని వారు అన్నారు , గ్రామం లో ఆడుతూ పడుతూ కొండెంగ లను పట్టుకొని ఇద్దరు సంతోషం గా తిరుగుతు , నర్మాల గ్రామస్తులు పాలక వర్గం సభ్యులు పెద్ద లు వారికీ ఎంతగానో కృతజ్ఞతలు తెలిపారు.


No comments:
Post a Comment