Followers

నూతన సమాఖ్య ఏర్పాటు

 నూతన సమాఖ్య ఏర్పాటు

నెన్నెల, పెన్ పవర్

 మంచిర్యాల నెన్నెల మండలం లో ఈ రోజు  మామిడి రైతు  ఉత్పత్త దారుల మహిళ సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు గా కామేర సుమన కుమారి,కార్యదర్శి గా ఎనగంటి జయప్రద,కోశాధికారి ఎర్ర మొండక్క,ఉపాధ్యక్షులు పాల్తే లక్ష్మి,సహాయ కార్యదర్శి శంకరమ్మ ని ఎన్నిక చేయడం జరిగింది. మామిడి రైతులకు ,కాయ కోసే కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులు, ఎఫ్పిజి మహిళ సంఘాల సభ్యులు,డిపియం సంజీవ్ కుమార్, నెన్నెల ఎపియం విజయలక్ష్మి,భీమిని ఎపియం ప్రకాష్ గౌడ్, భీమారం ఎపియం త్రయంభకేశ్వర్ సిసి ఫార్మ్ దినేష్ , సి.సి లు, విఓఏ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...