Followers

నూతనంగా ఎన్నికైన సర్పంచులతో ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు సమావేశం

 నూతనంగా ఎన్నికైన సర్పంచులతో ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు సమావేశం



బంగారుపాళ్యం , పెన్ పవర్

 పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయం లో బంగారుపాళ్యం మండలం లో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  సమస్యలపై పంచాయతీ వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. మరియు అవినీతికి తావులేకుండా చూడాలని పిలుపునిచ్చారు.14 వ ఫైనాన్స్ ద్వారా మంజూరు అయిన నిధులను అభివృద్ధి పనులకు ఖర్చుచేయలని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల కన్వీనర్ రామచంద్ర రెడ్డి మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...