Followers

ముంగర మడుగు పంచాయతీ లో పర్యటించిన పూతలపట్టు ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు

ముంగర మడుగు పంచాయతీ  లో పర్యటించిన పూతలపట్టు  ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు 




 బంగారుపాళ్యం, పెన్ పవర్ 

     బంగారుపాళ్యం మండలం  కార్యక్రమంలో భాగంగా మొదటగా ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం  ఆ గ్రామం నందు డ్రైనేజీ సమస్యను స్వయంగా పర్యవేక్షించి కొత్తగా డ్రైనేజీ పైప్ నిర్మాణము కొరకు పనులను ప్రారంభించాలని కోరారు. అలగే నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనమును ప్రారంభించారు మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామ చంద్ర రెడ్డి గారు, రాష్ట్ర వైఎస్ఆర్ సిపి  నాయకులు ,జిల్లా నాయకులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...