Followers

చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న

 చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న
వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య 
పాఠశాల చైర్మన్ ల  ఎన్నికలు ఏకగ్రీవం 

సీతారామపురం, పెన్ పవర్ : 

మండలంలోని నూతి వారి కొట్టాల గ్రామం నందు గల ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య లను శుక్రవారం ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగిందని ఎంఈఓ మస్తాన్ వలి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులుగా 15 మందిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకున్నారని వారిలో 10 మంది మహిళలు, 5 మంది పురుషులు ఉన్నారన్నారు. పాఠశాల అభివృద్ధి లో సభ్యులు నిర్వహించాల్సిన బాధ్యతలు పట్ల పలు సూచనలు ఇచ్చామన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...