పోరాడే వ్యక్తి ని గెలిపించండి
నెల్లికుదురు,పెన్ పవర్
వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తి అయినా జయసారథి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వెసి గేలిపించాలని కోరుతూ శుక్రవారం మండలంలోని నైనాలలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ప్రచారంనిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడేది వామపక్షాలుమాత్రమే అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ,సిపిఎం మండల కార్యదర్శులు వరిపల్లి వెంకన్న,తిలక్ బాబు నాయకులు పెరుమాండ్లబాబుగౌడ్,రామరాజు సమ్మయ్య,గార అనిల్,వీరన్న ఉప్పలయ్య,వెంకన్న తోపాటు తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment