పీన్య తండాలోఎక్సైజ్ పోలీసుల దాడులు
నెల్లికుదురు, పెన్ పవర్
మహుబూబాద్ జిల్లా నెల్లికుదురుమండలంలోని నెల్లికుదురు శివారు పీన్య తండాలో గురువారం ఎక్సైజ్ ఎస్ ఐ హరి ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.గుడుంబా కు ఉపయోగించే ఇరవై ఐదు కేజీల నల్లబెల్లం,రెండుకేజీల పటిక,ఆరు లీటర్ల గుడుంబా ముప్పై లీటర్ల బెల్లం పానకం పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.గుడుంబా,బెల్లం పానకంలను ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు.బాధితులైన బానోతు కాంతి గుగులోతు జగ్న ల పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
.


No comments:
Post a Comment