Followers

మాస్క్ పై అవగాహన కల్పించిన ఎస్సై నరేష్

 మాస్క్ పై అవగాహన కల్పించిన ఎస్సై నరేష్

పెన్ పవర్,ఆత్రేయపురం

దేశంలో మరో సారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ర్యాలీ హైస్కూల్ సెంటర్ వద్ద సోమవారం సాయంత్రం  ఆత్రేయపురం ఎస్సై నరేష్ మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులకు కరోనా  మహమ్మారి రెండవ దశ ప్రారంభం అయినది ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి మనిషికి మనిషికి దూరం  పాటించాలని జనం గుమ్మి కూడిన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కు తప్పని సరిగా ధరించాలి అనిచేతులును  ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించడం జరిగింది ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలి  రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులకు అవగాహన కల్పించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...