బిజెపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి, వేడుకలు
పెన్ పవర్, మందమర్రిమందమర్రి మండలం లోని మామిడి గట్టు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130, జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత రిజర్వేషన్ల ప్రదాత చిన్న రాష్ట్రాల ప్రదాత ఓటు హక్కు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఆరాధ్యదైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించడం లో అంబేద్కర్ ప్రధమ స్థానంలో నిలబడ్డాడు అని మండలాధ్యక్షుడు పైడి మల్ల నర్సింగ్ అన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం లో భాగంగా శంకర్ పల్లె, గ్రామ యువతకు క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సప్పిడి నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు దొండ సంపత్ మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్ మండల ఉపాధ్యక్షులు సుంకరి .రాజేందర్ మండల కార్యదర్శి ఇ పల్ల, పవన్ కుమార్ మండల యువ మోర్చా అధ్యక్షులు పెంచల, రంజిత్, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి పూసల రాజశేఖర్, యువ మోర్చా ఉపాధ్యక్షుడు ధైనెనీ, మండల ఎస్ టి మోర్చా అధ్యక్షుడు నైతం, వెంకటేష్ బిజెపి నాయకులు గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment