రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ
తవణంపల్లె మండల కేంద్రం తాసిల్దార్ కార్యాలయం నందు వీఆర్వోలు సమావేశం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం తాసిల్దార్ హనుమంతు మాట్లాడుతూ నేడు 2 కోటాలు 10 కేజీలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని చక్కెర కందిపప్పు కు ఖరీదు చెల్లించాలని తెలియజేశారు వీఆర్వో లు దగ్గరుండి ఉదయం 6 గంటలకు డీలర్ల వద్ద నుండి బియ్యం ట్రక్కుల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ పద్ధతులు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటరమణ . విఆర్వో లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment