Followers

శ్రీ విష్ణు స్కూల్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

 శ్రీ విష్ణు స్కూల్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు లో వున్నా శ్రీ విష్ణు స్కూల్ డైరెక్టర్  యాదకుమార్  ఆధ్వర్యంలో శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగినవి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వై.ఏస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 35వవార్డు అధ్యక్షులు అలుపనకనకరెడ్డికి చిరు సన్మానం చేసిన శ్రీ విష్ణు స్కూల్ టీచర్స్. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...