హాలీమ్ పాయింట్ ను ప్రారంభించిన వాసుపల్లి గణేష్ కుమార్
మహారాణి పేట, పెన్ పవర్
నియోజకవర్గ పరిధిలోని 29వార్డ్ జగదాంబ జంక్షన్, మల్టీ లెవెల్ మోడర్న్ కార్ పార్కింగ్ వెనుక ఖాళీ స్థలంలో వైస్సార్సీపీ 42వార్డ్ ప్రెసిడెంట్ జుబేర్ ఏర్పాటు చేసిన హైదరాబాదీ హాలీమ్ పాయింట్ ను ప్రారంభించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 11సంవత్సరాల నుండి ఎంతో రుచికరమైన హాలీమ్ ను జుబేర్ అందిస్తున్నారని, ఆర్.కె.బీచ్ ఏరియా లో వేరొక హాలీమ్ పాయింట్ ను ఏర్పాటు చేయాలని దీవించారు. ఈ కార్యక్రమంలో 29వార్డ్ కార్పోరేటర్ ఉరికూటి నారాయణ రావు, అక్బర్, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


No comments:
Post a Comment