ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం చెల్లించాలి
పెన్ పవర్, ఉలవపాడు
మండల కేంద్రమైన ఉలవపాడు లోని ఉపాధి కూలీలకు రూ.300 కూలీ,200రోజులు పని కల్పించాలని, ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం 10వేలు చెల్లించాలని,50కేజీల బియ్యం, నిత్యావసర సరుకులన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మికసంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఉలవపాడులో శుక్రవారం ఎంపీడీఓ టి. రవి కుమార్ గారికి వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్,సిపిఎం నాయకులు . గౌస్,సీఐటీయూ ఉలవపాడు మండల నాయకులు గంజి. శ్రీను, జహీర్,M. కోదండం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment