కోడూరు అప్పలరత్నం ని శాలువాతో సత్కరించిన...అవంతి శ్రీనివాస్
మహారాణి పేట, పెన్ పవర్
గ్రీన్ పార్క్ హోటల్ లో నూతనంగా ఎన్నుకోబడిన వై.ఎస్.ఆర్.సి.పి 30 వ వార్డు కార్పొరేటర్ కోడూరు.అప్పలరత్నం ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు అవంతి శ్రీనివాస్ శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్.ఎల్.ఎ. గుడివాడ. ఆమర్నాధ్,విశాఖపట్నం నగర మేయర్ హరి వెంకట కుమారి ,డిప్యూటీ మేయర్ జియ్యని. శ్రీధర్ ,వై.ఎస్.ఆర్.పార్టీ నాయకులు మల్ల.విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment