Followers

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

బెల్లంపల్లి, పెన్ పవర్

 ఆదివారం రోజు బెల్లంపల్లి లోని శివాలయం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని టౌన్ ఏఈ బొంకూరిశ్రీనివాస్ తెలిపారు.ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు 33 కెవి శివాలయం ఫీడర్ మెయింటినెన్స్ పనుల నిమిత్తం శివాలయం సబ్ స్టేషన్  పరిది లోని  బెల్లంపల్లి బస్తి, బాబు క్యాంప్, కాంట్రాక్టర్ బస్తి,షంషేర్ నగర్, బూడిద గడ్డ ఏరియా లో కరెంటు ఉండదు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని అన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...