అనుష్ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు పంపిణీ
పెన్ పవర్, ఆత్రేయపురం
ర్యాలీ స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆత్రేయపురం మండలం జడ్పిటిసి పోటీలో నిలబడిన అభ్యర్థి బోనం సాయి బాబా పుట్టిన రోజు సందర్భంగా అనుష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడమంచిలి లక్ష్మి ఉప సర్పంచ్ బోనం రత్నకుమారి వార్డు సభ్యులు గోగుల నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్దూరు బాబి రాలి విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment