Followers

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

 తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

బెల్లంపల్లి,  పెన్ పవర్

బెల్లంపల్లి  పట్టణంలోని తిలక్ గ్రౌండ్ పక్కన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం చలివేంద్రంను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ జాగృతి ఆద్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు.వీరు మరిన్నీ సేవా కార్యక్రమాలు చేయాలని, అందుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ ,వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్,, బెల్లం పల్లి మున్సిపల్ కౌన్సిలర్ అఫ్సర్, జాగృతి నాయకులు సిద్ధంశెట్టి సాజన్ ,పుల్లూరి మౌనిక్, కరణ్, రేవంత్, అరెపల్లివంశీ, కర్ణాకర్, రాకేష్, వెంకట్, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...