తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫౌండేషన్స్ డే .
తొర్రూర్ ,పెన్ పవర్.
ప్రపంచ ఫౌండేషన్స్ డే ని పురస్కరించుకుని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్యూచర్ స్టార్స్ ఫౌండేషన్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో మహుబూబాద్ జిల్లా తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనాధ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మరియు నిరుపేదలకు నిత్యావసర వస్తువులుపంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ స్టార్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రుద్రారపు మహేష్ జనరల్ సెక్రటరీ ఆర్కే, జె అశోక్ వైస్ ప్రెసిడెంట్ మురళి కృష్ణ, జాయింట్ సెక్రటరీ రుద్రారపు సురేష్,మరియు వాలంటీర్స్ అరుణ్,తుర్పాటి శేఖర్, రా కేష్ మధు డి. శీను , ఏ మహేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ,కాసుల శ్రీకాంత్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు స్కూలు ప్రధానోపాధ్యాయులు పి శ్రీను బాబు,, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు , అలీ, వినోద్ రెడ్డి ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment