శివునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న గోగు పువ్వు
రాజన్న సిరిసిల్ల ,పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట కు చెందిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి వినూత్న రీతిలో శివరాత్రి సందర్బంగా నాగ పడిగే శివ లింగం నంది కి గోగు పువ్వు తో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్న ఫోటో తీసి భక్తులను ఆశ్చర్య పరిసిన ఫోటో గ్రాఫర్ ఇతను ఫోటో గ్రఫీ లో జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి లో పలు అవార్డు లు పొందారు


No comments:
Post a Comment