Followers

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మందమర్రి,పెన్ పవర్ 

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం మందమర్రి పట్టణంలో పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాయ రమేష్, పిట్టల సుధాకర్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, పార్టీ ఆశయాలను కొనసాగిస్తూ, రాష్ట్రంలో ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు పొన్నం హరీష్, నాయకులు ల్యాబ్ సంతోష్, చిరు వెంకటేష్, ఫైట్ మాస్టర్ రాజ రమేష్, అరవింద్, తరుణ్, నిహిత్, శ్రీనివాస్, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...