వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రత ఉత్సవాలు
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖపట్నంలో విద్యారంగంలో 75 సంవత్సరాల నుండి ఎంతోమంది మేధావులుగా తీర్చిదిద్దిన టువంటి ద్వారక నగర్ లో ఉన్న వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులతో స్కూలు యాజమాన్యం యొక్క సహకారంతో ట్రాకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత ఉత్సవాల్లో భాగంగా మాధవధార మురళి నగర్ పలు ట్రాఫిక్ కూడళ్ల వద్ద రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు పలు సూచనలను లేఖ రూపంలో స్పీడ్ డ్రైవ్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వలన జరిగే అనర్థాలను వాహనదారులకు అర్థమయ్యే రూపంలో వివరించారు.
No comments:
Post a Comment