పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడం హర్షదాయకం
ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామివిజయనగరం,పెన్ పవర్
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడం హర్షదాయకం ఇందుకు అధికారులు, పోలీసులు తీసుకున్నాచర్యలు ఆనందాన్ని కలిగించాయి.జగన్ పాలనపై నమ్మకంతో ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.కార్పొరేషన్ లో 40 డివిజన్లు పైగా వైసిపి గెలుస్తుంది.ఈ ఏడాదిన్నర జగన్ పాలన లో జరిగిన ఎన్నిక నీతికి అవినీతికి మధ్య జరిగాయి.టీడీపీ హాయన అంతా అవినీతిమయం అశోకగజపతి మాటలను ప్రజలు నమ్మలేదు. ప్రజలు స్వచ్చందంగా ఓట్లు వేశారు.ఇది అధికార పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం.

No comments:
Post a Comment