ప్రొఫెసర్ కోదండరామ్ కు తెలంగాణ తెలుగుదేశం మద్దతు
పెన్ పవర్, బయ్యారం
ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మహబూబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్యులు కొండపల్లి రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఈ నెల 14 వ తారీఖు న జరుగు*ఖమ్మంవరంగల్నల్గొండ*పట్టభద్రుల శాసనమండలినియోజకవర్గ MLC ఎన్నికలకు టిజేస్ అభ్యర్థి ప్రజాస్వామికవాది, గౌరవనీయులు శ్రీ #ప్రొఫెసర్_కోదండరాం గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసిఅఖండమెజారిటీతోగెలిపించాలనిమహబూబాబాద్ పార్లమెంట్ నియెజకవర్గ పరిదిలోని 7 అసెంబ్లీ నియెజకవర్గ టిడిపినాయకులకు ,కార్యకర్తలకు,మేదావులకు,ఉద్యోగులకు,నిరుద్యోగగ్రాడ్యుయేట్స్ కు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండపల్లి రామచంద్ర రావు మరియు బయ్యారం మండలం టిడిపి నాయకులు పాల్గొన్నారు

No comments:
Post a Comment