రేణుక ఎల్లమ్మ కల్యాణానికి ఆహ్వానం
ఎల్లారెడ్డిపేట ,పెన్ పవర్
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గౌడ సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్ ను కలిసి ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఇంచార్జ్ తోట ఆగయ్య జెడ్పిటిసి లక్ష్మణరావు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి మండల్ ప్రెసిడెంట్ వరుస కృష్ణ హరి మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

No comments:
Post a Comment