చదువుతో పాటు సమాజ సేవ పై అవగాహన సదస్సు
సంతబొమ్మాలి, పెన్ పవర్
మండల కేంద్రం సంతబొమ్మాళి ప్రభు ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ వారిచే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాశం అంశం పై అవగాహన కల్పించారు.చదువుతో పాటు,సమాజ సేవా,పెద్దలను గౌరవించడం,పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సత్య రవికుమార్,జిల్లా భజరంగ్ దళ్ కార్యదర్శి రావాడ రాజశేఖర్,మండల విశ్వహిందూ ప్రకండ ప్రముఖ్ పప్పు శ్రీరాములు,విశ్వహిందుపరిషత్ ప్రకండ ప్రముఖ్ చొక్కర గణపతి,పప్పు కృష్ణారావు,చామంతి,సర్పంచ్ ప్రతినిధి కళింగపట్నం అప్పారావు, దాచెట్టి కృష్ణమూర్తి,వాదాల దుర్గారావు, ప్రధానోపాధ్యాయులు సింహాచలం,ఎస్ రవికుమార్, పలువురు విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment