పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటేయండి..కూనా శ్రీశైలంగౌడ్
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటేయండి..కూనా శ్రీశైలంగౌడ్
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
జిల్లా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎంపీడీవో నాతి బుజ్జి
పెన్ పవర్,ఆత్రేయపురంఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న ఎంపీడీవో నాతి బుజ్జి కి బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో ఉన్న అధికారులు ఉద్యోగులు కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆమె చేసిన సేవలు నిరంతరం శ్రమ కృషి పట్టుదల ప్రణాళిక ఉంటే ఎంతటి కార్యములను సాధించవచ్చని ఆమె నిర్వహించారు ప్రతి ఉద్యోగి తన సేవ కాలంలో ప్రజలకు చేసిన సేవలు సంతృప్తి వస్తాయని అన్నారు.
మండలంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఆమెనూ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టి. వరప్రసాద్ మండల విస్తరణ అధికారి శ్రీనివాస్ మండల వైద్యాధికారి శ్రీనివాస్ వర్మ ఇంజనీరు అధికారి భద్రరావు మండల పరిషత్ సిబ్బంది వల్లి,భాగ్యలక్ష్మి 17 గ్రామాల కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అగ్ని బాధితులుకు ఆసరాగా నిలుస్తున్న సామాజిక సేవ
గజపతినగరం,పెన్ పవర్బొండపల్లి మండలం దేవిపల్లి పంచాయతీ పరిధిలో గల కొండ వాని వలస గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం లో సర్వం కోల్పోయిన సుమారు 50 కుటుంబలుకు బాధితులుకు దేవిపల్లి గ్రామనీకి చెందిన వెంకట గాయత్రి క్లాత్ స్టోర్స్ అధినేత సామజిక సేవ కార్యాకర్త బండారు ప్రసాద్ ఏబై కుటుంబలు కు నిత్యావసర సరుకులు కూరగాయలు. 200మందికి బట్టలు. కంచలు. గ్లాస్లు. పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయిన అగ్ని బాధితులుకు సహాయం చేయడం నా పూర్వ జన్మ శుక్రతoమని అన్నారు. ఇటువంటి ప్రమాదలు జరగకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అప్పలనరసయ్య వెంటనే స్పందించి సకాలంలో బాధితులును ఆదుకున్నా ఎమ్మెల్యే కు రుణపడి ఉంటామనీ అన్నారు ప్రభుత్య పరంగా రావాలిసిన ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకోని వస్తామునీ అన్నారు మరల ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా వున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాపాక సూర్యప్రకాష్. సర్పంచ్లు.ప్రజాప్రతినిధులు పాల్గున్నారు.వాడపల్లి వెంకన్నకు లక్ష తులసి పూజ
పెన్ పవర్,ఆత్రేయపురంవాడపల్లి గ్రామం లో వెలిసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత స్వయంభు ఆలయ అర్చకులుమాఘ మాసం సందర్భంగా లక్ష తులసి పత్రి తో పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండాఆలయ మండపం ప్రాంగణంలో నిర్వహించారు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని లక్ష తులసి పూజను కనులారా తిలకించి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది.
సి ఎం సహాయనిది చెక్కులు పంపిణీ
గంభీరావుపేట, పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామo లో పేదలకు తెలంగాణా ప్రభుత్వం బుధవారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ ఆధ్వర్యంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణి చేయడం జరిగింది. లబ్ధిదారులు పిట్ల మల్లవ్వ 56000/- రూపాయలు, ఓరుగంటి లక్ష్మి 50000/-రూపాయలు, ధ్యానబోయిన పూజ 32000/- పాక చిన్న మల్లయ్య 26000/-జంగం ఎల్లయ్య 16000/-రూపాయల చెక్కులు అందించడం జరిగింది కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ఎంపీటీసీ బాలమణి,తెరాసమండలఅధ్యక్షలు పాపగారివెంకటస్వామిగౌడ్ ,ఎం పి వంగ కరుణ సురేందర్ రెడ్డి , ఆర్ బి ఎస్ రైతు బందు సమితి మండల అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ యాదిలాల్, కె డి సి సి బి డైరెక్టర్ రాజేశ్వర్ రావు సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్ గౌడ్ తెరాస సీనియర్ నాయకులు మాజీ ఎం పి రాజారాం, లక్ష్మణ్, సురేందర్ రెడ్డీ, కిషోర్, ఆంజనేయులు, మల్లేశం, మహిళా సంఘ అధ్యక్షురా లు బాల్ లక్ష్మి , నాగరాజు, రాజేందర్, గోవర్ధన్, స్వామి, నర్సింలు , రాజు మరియు ఇతర తెరాస కార్యకర్తలు పాల్గొన్నారుజగన్మోహిని కేశవ స్వామి గోపాల స్వామి ల శ్రావణమాస కళ్యాణ మహోత్సవం
పెన్ పవర్,ఆత్రేయపురంర్యాలీ గ్రామంలో వెలిసిన శ్రీ జగన్మోహినీ కేశవస్వామి గోపాలస్వామి ల శ్రావణ నక్షత్రం మాస కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరిగినది తదుపరి మాస కళ్యాణం 6.4.2021లో జరుగును.శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయముకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఈ ఆలయమునకు ఒక విశిష్టత ఉంది ముందు కేశవ స్వామి దర్శనం ఇవగా వెనక మోహినీ అవతారంతో దర్శనమిస్తారు స్వామి వారి రెండు పాదాలు మధ్య గంగా విగ్రహం నుండి నిత్యం నీరు వస్తుంది అటువంటి విశిష్ట కలిగిన కేశవ స్వామి కు గోపాల స్వామి కు శ్రావణ నక్షత్రం మాసం లో అత్యంత వైభవంగా జరిగే కళ్యాణ మహోత్సవం లో భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఈ కళ్యాణ మహోత్సవం లో పాలు పంచుకోలేని భక్తులు దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఆలయ ఈవో కృష్ణ చైతన్య ను 08855-250477,250231 సంప్రదించండి భక్తులకు పోస్టు ద్వారా ప్రసాదాలు స్వీకరించి పడుతుందని తెలియజేయడమైనది.
సావిత్రి భాయి ఫూలే స్నేహితురాలు ఫాతిమా షేక్ పుస్తక ఆవిష్కరణ
పెన్ పవర్, రావులపాలెంఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే స్నేహితురాలు ఫాతిమా షేక్ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం రావులపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. సామాజిక కార్యకర్త హాఫిజ్ షేక్ అజహర్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి 127వ వర్ధంతి సందర్భంగా గొలుగూరి మునిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇరువురి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపసర్పంచ్ మునిరెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకం మహాత్మ జోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే లతో కలసి 170 సంవత్సర క్రితం భేటి పడావ్ ఉద్యమానికి నాంది పలికిన ఫాతిమా షేక్ మీద భారతదేశంలో వెలువడిన మొట్టమొదటి గ్రంథమని అన్నారు.మహాత్మ జోతిరావు ఫూలే సావిత్రి బాయి ఫూలే లను ఫూలే తండ్రి గోవిందరావు ఫూలే తన ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పుడు ఫూలే దంపతులకు తమ ఇంట ఫాతిమా షేక్, ఆమె అన్న ఉస్మాన్ షేక్ ఆశ్రయం కల్పించారని తెలిపారు. మరో ముఖ్య అతిథి మాజీ మండల ప్రతిపక్ష నేత కుడిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫాతిమా షేక్ మరాఠి భాష నేర్చుకుని సావిత్రి బాయితో కలసి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది పూలే ప్రారంభించిన పాఠశాలల్లో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉచిత సేవలు అందించారని ఆయన తెలియజేశారు.ఈకార్యక్రమంలో వరగోగుల వెంకటేశ్వరరావు,యార్లగడ్డ జగజ్జీవన్ రావు,ఎం.పి.జే జిల్లా అధ్యక్షులు షేక్ వలియా, రబ్బానీ ఖాన్, అహ్మద్ బాషా, ముహమ్మద్ యాశీన్, షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...